J.SURENDER KUMAR,
ఇటీవల ఎన్నికైన ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం అధ్యక్షుడు, రాజేష్, కార్యదర్శి మహేష్, కార్యవర్గ సభ్యులు సోమవారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.