J.SURENDER KUMAR,
రాచకొండ పోలీసుల మందు ఇద్దరు మావోయిస్ట్ నేతలు, జన నాట్య మండలి కీలక నాయకుడు సంజీవ్ తో పాటు ఆయన భార్య దీన లొంగుబాటులో
ఉన్నట్టు సమాచారం.
దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రెటరీ గా ఉన్న సంజీవ్ సంజీవ్ బార్య దీన లొంగుబాటుకు పోలీస్ వర్గాలు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.