J.SURENDER KUMAR,
చానల్స్ లో తప్పుడు ప్రచారం చేసిన రెండు ఎలక్ట్రానిక్ చానల్స్ పై జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యాయి.
పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ కథనం ప్రకారం .
ధర్మపురి పోలీసు స్టేషన్లో పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకున్న అత్యాచారం సంఘటనలో నిందితుడు ఓ మంత్రి అనుచరుడని ఆ చానల్స్ అసత్య ప్రచారం చేశారన్నారు.
తప్పుడు ప్రచారంపై మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగ నభట్ల దినేష్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా ఆ ఛానల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.