J.SURENDER KUMAR,
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతున్నది.
👉 శనివారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 92,221 మంది !
👉 శనివారం స్వామివారికి తలనీలాలు సమర్పించిన 42,280 భక్తులు !
👉 శనివారం స్వామివారి హుండీ ఆదాయం ₹ 3.51 కోట్లు.!
👉 టోకెన్ లేని సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మొంట్లు నిండి బయట కు క్యూ లైన్ లో ఆక్టోపస్ భవనం వరకు భుక్తులు వేచి ఉన్నారు.
👉 టోకెన్ లేని సర్వదర్శనానికి 24గంటలు సమయం…
👉 SSD / DD టోకెన్స్ కలిగిన భక్తులకు సుమారు 4 నుండి 6 గంటలు ₹ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 నుండి 4 గంటలు పట్టవచ్చు !