J SURENDER KUMAR,
శ్రావణమాసం మొదటి శుక్రవారం కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు రావడంతో రద్దీ పెరిగింది.
👉 ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు !
👉 సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది
👉 ₹ 300 శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది !
👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది !
👉 గురువారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,838 !
👉 గురువారం స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,212 !
👉 గురువారం స్వామి వారి హుండీ ఆదాయం: ₹ 4.49 కోట్లు!