వరంగల్‌ ఎన్నికల ఇంచార్జ్ గా మంత్రి లక్ష్మణ్‌ కుమార్!

J.SURENDER KUMAR,

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఉమ్మడి జిల్లాలకు సోమవారం ఎన్నికల ఇంచార్జ్ లను నియమించారు.

ఖమ్మం – వంశీచంద్‌రెడ్డి, నల్గొండ – సంపత్‌కుమార్, మెదక్ – పొన్నం ప్రభాకర్‌, వరంగల్‌ – అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, హైదరాబాద్‌ – జగ్గారెడ్డి, రంగారెడ్డి – శివ సేనారెడ్డి, ఆదిలాబాద్‌ – అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కరీంనగర్‌ – అద్దంకి దయాకర్, మహబూబ్‌నగర్‌ – కుసుమ కుమార్‌, నిజామాబాద్ – అజ్మత్‌ హుస్సేన్ లను నియమించారు.