ఆరోగ్యవంత మైన సమాజం కోసం …

J.SURENDER KUMAR,

ఆరోగ్యవంతమైన సమాజం కోసం జాతీయ నులి పురుగుల నిర్మూలన పై కలిసికట్టుగా కృషి చేయాలని జగిత్యాల జిల్లా ఉప వైద్య అధికారి  నీలారపు శ్రీనివాస్ అన్నారు.

ధర్మపురి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం  విద్యా సంస్థల  ప్రధాన ఉపాద్యాయులు మరియు అంగన్ వాడి సూపర్ వైజర్ లకు శిక్షణా కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రసంగించారు.