ఫ్లాష్ ..ధర్మపురి పాత  గిరికల వార్డులో చిరుత కదలికలు ?

J SURENDER KUMAR,

ధర్మపురి పట్టణ శివారు వ్యవసాయ భూములు శనివారం వ్యవసాయ కూలికి అగుపించిన చిరుత పులి, సోమవారం శనివారం ఆగిపించిన ప్రాంత సమీపంలోనీ పాత గిరికల వాడ కు చెందిన ఒకరికి అగుపించింది అని  అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరి చిరుత పులి కోసం గాలిస్తున్నారు.

చిరుత పాదం ముద్రలు సేకరిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. స్థానిక అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనాథ్

పర్యవేక్షణలో చిరుత కోసం సిబ్బంది ఆదివారం నుండి గాలిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.