ఫ్లాష్… ధర్మపురి జగిత్యాల రూట్ బంద్ !

J SURENDER KUMAR,


ధర్మపురి క్షేత్రం నుంచి జిల్లా కేంద్రమైన జగిత్యాల కు వెళ్లే రాకపోకలు గురువారం 11 గంటల ప్రాంతం నుండి నిలిచిపోయాయి.


63 జాతీయ రహదారి ఆకుసాయి పల్లె , నేరెళ్ల గ్రామం మధ్య రహదారిపై లో లెవెల్ కాజ్వే వాగు ప్రవాహంతో మునిగిపోయి వాహనాల  రాకపోకలు. నిలిచిపోయాయి.

సిఐ రామ నరసింహారెడ్డి, సిబ్బందితో జాతీయ రహదారి పై రాకపోకలు నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేశారు.