ఫ్లాష్.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సి పి రాధాకృష్ణన్ !

J.SURENDER KUMAR,

మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్న సిపి రాధాకృష్ణను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ఎంపిక చేసింది. ఆదివారం జరిగినఎన్డీఏ కూటమి సమావేశంలో  అభ్యర్థిగా అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

(ఫైల్ ఫోటో)

జార్ఖండ్,  తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన రాధాకృష్ణ స్వస్థలం తమిళనాడు. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనున్నది.