J.SURENDER KUMAR,
హైదరాబాద్ గాంధీ భవన్ లో శనివారం జరిగిన ఓట్ చోరీ, పార్టీ సంస్థాగత ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మరియు TPCC అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పొన్నం ప్రభాకర్ సహచర మంత్రులు, పిసిసి సభ్యులు, ఎమ్మెల్యేలు, విప్ లు పాల్గొన్నారు.
👉 దర్గాను దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

వరంగల్ పర్యటనలో ఓర్సు ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని కాజీపేట దర్గాను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గా ఖాజా పీర్‌ల సమాధికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.