J SURENDER KUMAR,
తెలంగాణ గురుకులాల సెక్రటరీగా, గిరిజన సంక్షేమ శాఖ ఇంఛార్జ్ సెక్రటరీగా ప్రస్తుతం పని చేస్తున్న అలుగు వర్షిణి,నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర సర్వీసుల్లో కొనసాగనున్నారు.
మూడు వారాల్లో కేంద్రం నియమించిన పోస్టులో జాయిన్ కావాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.