నేడు జిల్లాలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన వివరాలు !

(👉 మంత్రి పర్యట నలో స్వల్ప మార్పులు )

J.SURENDER KUMAR,

రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ధర్మపురి ఎన్ని నియోజకవర్గంలో పర్యటన వివరాలు..

👉.ఉదయం 11 గంటలకు ధర్మారం మండల కేంద్రంలో నూతన అంగన్వాడీ కేంద్రానికి,KGBV డైయింగ్ హాల్ కు శంకుస్థాపన చేస్తారు.

👉 మధ్యాహ్నం 12 గంటకు పెగడపెల్లి మండలం లింగాపూర్ గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు..

👉 మధ్యాహ్నం 1 గంటలకు పెగడపెల్లి మండలం ఐతుపెల్లి గ్రామంలో నూతన హెల్త్ సెంటర్ను ప్రారంభిస్తారు.

👉 మధ్యాహ్న 1.30 గంటలకు పెగడపెల్లి ఎంపీడీవో కార్యాలయంలో CMRF చెక్కులను పంపిణీ చేస్తారు..

👉 మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురి మండలం నేరేళ్ల గ్రామంలో నూతన అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

👉 మధ్యాహ్నం 3.30 గంటలకు ధర్మపురి మండలం గోవిందుపల్లె గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

👉 సాయంత్రం 4 గంటలకు ధర్మపురి మండలం నర్సయ్య పల్లె గ్రామ పంచాయతి కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు.