నేడు మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన వివరాలు !

J SURENDER KUMAR,

రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం జగిత్యాల జిల్లా లో పర్యటన వివరాలు..

👉 ఉదయం 6.30 గంటలకు ధర్మపురి గోదావరి నదిని అధికారులతో కలిసి పర్యవేక్షిస్తారు !

👉 ఉదయం 7 గంటలకు వెల్గటూర్ మండలం కోటిలింగాల వద్ద గోదావరిని అధికారులతో కలిసి పర్యవేక్షిస్తారు !

👉 ఉదయం 8 గంటలకు జగిత్యాల ఇందిరా భవన్లో నిర్వహించే రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొంటారు !