ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన భారత ప్రభుత్వం !

👉 తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి  అతి భారీ వర్షాలు !

J.SURENDER KUMAR,

భారత వాతావరణ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ  బుధవారం మధ్యాహ్నం  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి కి  డిజాస్టర్ మేనేజ్మెంట్  ను అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రత్యేకంగా  కామాకోతుగూడెం, హనుమకొండ, మెదక్ కామారెడ్డి, జయశంకర్ భూపాల్ పెళ్లి జిల్లా,  జగిత్యాల తదితర ప్రాంతాల వివరాలను  భారత వాతావరణ శాఖ జారీచేసిన ఆదేశాలలో పేర్కొంది.


ఆయా జిల్లా కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగం,  చెరువులు, నదీ ప్రవాహాలు అంచనా వేస్తూ ప్రాణం నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వ వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.