శ్రీ సిద్ధి వినాయకుని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్ !


J.SURENDER KUMAR,


మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ముంబైలోని శ్రీ సిద్ధి వినాయకుని ఆలయం ను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ ట్రస్ట్ సభ్యులు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను సాంప్రదాయ పద్ధతిలో స్వాగతించారు.


గవర్నర్ శ్రీ సిద్ధి వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు, గవర్నర్ ను వేదమంత్రాలతో ఘనంగా ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదం శేష వస్త్రం ఆయనకు బహుకరించారు.

గవర్నర్ సిపి రాధాకృష్ణ  ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవి కి పోటీలో ఉన్నారు.