ఏపీ గవర్నర్ కు తిరుమలలో ఘన స్వాగతం !

J SURENDER KUMAR,  శ్రీవారి దర్శనార్థం తిరుమలకు సోమవారం రాత్రి విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్  అబ్దుల్ నజీర్ కు తిరుమలలోని విధాత నిలయం (రచన) విశ్రాంతి గృహాం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పుష్ప గుచ్ఛం అందించి ఘనంగా స్వాగతించారు.  ఈ సందర్భంగా గవర్నర్ కు పోలీసులు గౌరవ వందనం అందించారు. మంగళవారం ఉదయం  గవర్నర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ (దేవాదాయ శాఖ) డా. హరి జవహర్ లాల్, టీటీడీ సీవీఎస్వో  మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని !

J SURENDER KUMAR, మారిషస్ దేశ ప్రధానమంత్రి  నవీన్ చంద్ర రామ్గూలం సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి  ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్  బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్, ఈవోలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ  ఎక్స్ ఆఫీసుఓ బోర్డు సభ్యులు  దివాకర్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ధర్మపురి ఆలయానికి చెందిన విలువైన కాపర్ వైర్ మాయం !

J SURENDER KUMAR, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన దాదాపు లక్ష రూపాయలకు పైగా విలువైన బోర్వెల్, కాపర్ వైర్…

జర్నలిస్టుల సమస్యలపై మంత్రి తో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భేటీ !

J.SURENDER KUMAR, అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం, జర్నలిస్టుల అనేక సమస్యలు, పెండింగ్ అంశాలపై మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్…

సెప్టెంబర్ 17 న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం !

J.SURENDER KUMAR, సెప్టెంబర్ 17న రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో (హైదరాబాద్ మినహా) జాతీయ పతాకాన్ని అధికారికంగా ఎగురవేయడానికి,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికా కాన్సుల్ జనరల్ !

J.SURENDER KUMAR, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.…

వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు సర్పంచుల కే అప్పగించాలి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ! J.SURENDER KUMAR, రాష్ట్ర మంతా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి …

టిపిసిసి అధ్యక్షుడుకి అభినందనలు తెలిపిన మంత్రి అడ్లూరి !

J.SURENDER KUMAR, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ…

మిసెస్ చికాగో ‘ధర్మపురి’ మహిళ బొజ్జ సౌమ్యవాసు !

J.SURENDER KUMAR, న్యూజెర్సీలో జరిగిన ప్రతిష్టాత్మక అందాల పోటీలో ‘మిసెస్ చికాగో యూనివర్స్ 2026’  కిరీటాన్ని జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రానికి…

రేపు జగిత్యాలలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సదస్సు !

👉 కన్వీనర్ మానాల కిషన్ ! J.SURENDER KUMAR, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సదస్సు సోమవారం…