J.SURENDER KUMAR
జగిత్యాల జిల్లా అదనపు కలె క్టర్ (స్థానిక సంస్థలు) గా బి. రాజాగౌడ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృ ష్ణారావు గురువారం ఉత్త ర్వులు జారీ చేశారు.
జగిత్యాల అదనపు కలెక్టర్ గా ఉత్తర్వులు తీసుకున్న రాజా గౌడ్ హైదరాబాద్ సచివాలయంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.