మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు !

J SURENDER KUMAR,

పెద్దపెల్లి జిల్లాకు చెందిన కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపెల్లి గ్రామ మాజీ సర్పంచ్ తుల మనోహర్రావు మామ  ఇటీవలే అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.

వరంగల్ లో వారి కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి ఓదార్చారు. మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

.