J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం కప్పరావుపేట గ్రామానికి చెందిన గండ్ర రంగారావు ఇటీవల మృతి చెందారు శనివారం జరిగిన ఆయన దశదిన కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం రాజరాంపల్లి గ్రామానికి చెందిన మ్యకల నరేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మంత్రి రాజారాంపల్లి గ్రామంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.