J.SURENDER KUMAR,
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు నుండి లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఇందిరమ్మ బిల్లు మంజూరు కోసం మధురానగర్ నివాసి అయిన శ్రీకాంత్ నుండి ₹10000 రూపాయలు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.
పూర్తి వివరాలు తెలియాల్సింది.