J SURENDER KUMAR,
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభవ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా శుక్రవారం విక్టోరియా పార్లమెంట్ ను సందర్శిం చారు.
లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ లీ తార్లామిష్ పార్లమెంబర్ సెక్రటరీ షీనా వాబ్ అనఘనా, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ పార్లమెం టరీ గవర్నన్స్, పబ్లిక్ ఎకౌంటబిలిటీ తదితర అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు సుదీర్ఘంగా చర్చించారు.
