సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండ సురేఖ దంపతులు!

J SURENDER KUMAR,

దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని, మంత్రి కొండా సురేఖ దంపతులు సీఎం నివాసం జూబ్లీహిల్స్ లో సోమవారం  కలిశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  సీఎం నివాసంలో  కలిసి శుభాకాంక్షలు తెలిపారు.