👉 మాదిగ దండోరా ఐక్యవేదిక !
J.SURENDER KUMAR,
జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు కృషి చేస్తామని మాదిగ దండోరా ఐక్యవేదిక నాయకులు మంత్రులను కలిసి మద్దతు తెలిపారు.
మంగళవారం రాత్రి మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ లను కలసి ఎస్సీ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటామని మాదిగ దండోరా ఐక్యవేదిక నాయకులు మేడి పాపయ్య, ముంజ గళ్ళ విజయ్ కుమార్, జన్ను కనకరాజు మాదిగ, ఇటుక రాజు, సంఘీభావం తెలుపుతూ లేక ఇచ్చారు.
