డిగ్రీ పట్టాల కోసం దరఖాస్తు చేసుకోండి !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతంద్రా కళాశాల (నైట్ కాలేజీ) లో బీ.ఏ. (ఎల్) లాంగ్వేజ్ స్ డిగ్రీ లో ఉత్తీర్ణులు అయినా విద్యార్థిని, విద్యార్థులు తమ డిగ్రీ పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్ ప్రభాకర్ ప్రకటనలో కోరారు.

నవంబర్ 7న శాతవాహన విశ్వవిద్యాలయం కరీంనగర్ వారు  నిర్వహించనున్న స్నాత కోత్సవం పురస్కరించుకొని ప్రధానం చేయనున్నారు.


2017-18,  2018-19, 2019-20, 2020-21, 2021-22, 2022-23, విద్యాసంవత్సరములో  పూర్తిచేసిన విద్యార్థిని, విద్యార్థులు, తమ తమ డిగ్రీ స్నాతక పట్టా పొందాలనుకొనే వారు ఈ నెల 27వ తేది లోగా విశ్వవిద్యాలయం వెబ్ సైట్ ద్వారా దరఖస్తూ చేసుకోగలరని ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.


👉 మరిన్ని వివరాల కొరకు

www.saavahana.ac.in  https://convocation. Satavahana.in లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ పేర్కొన్నారు.