ధర్మపురి అసెంబ్లీలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పరామర్శలు !

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ పరిధిలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

👉 వ్యక్తిగత డ్రైవర్ కుటుంబాన్ని..

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  వ్యక్తిగత డ్రైవర్ చందు తల్లి నర్సమ్మ శుక్రవారం మృతి చెందింది. సమాచారం కలిసిన మంత్రి పెగడపెల్లి మండలం ల్యాగలమర్రి గ్రామానికి చేరుకుని చెందిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  నర్సమ్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

👉 ఎండపల్లి మండలంలో……


ఎండపెల్లి మండలం రాంనూర్ గ్రామానికి చెందిన బిధరి శ్రీకాంత్ ఇటీవల గొల్లపల్లి మండలం గోవిందపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  మృతి చెందాడు.  మంత్రి లక్ష్మణ్ కుమార్ కూతురి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.   ప్రభుత్వం పక్షాన అన్ని విధాల సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.

👉 ధర్మపురి మండలంలో….


ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శాతాల్ల నారాయణ, ఇటీవల మృతి చెందారు. గత కొన్ని రోజుల క్రితం పలామర్శించారు. కర్మ కార్యక్రమానికి ₹ 25 వేల ఆర్థిక సహాయం పార్టీ నాయకుల ద్వారా కుటుంబ సభ్యులకు అందించారు.