J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో మొదటి విడతగా 108 ఎంపిటిసి, 10 జడ్పిటిసి స్థానాలకు గురువారం ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది.
👉 బీర్పూర్ మండలం లో :
జెడ్పిటిసి 1, ఎంపీటీసీ 6.
👉 రాయికల్ మండలం లో:
జెడ్పిటిసి 1, ఎంపీటీసీ 14.
👉 సారంగాపూర్ లో :
జెడ్పిటిసి 1, ఎంపీటీసీ 7.
👉 ఇబ్రహీంపట్నం లో:
జెడ్పిటిసి 1, ఎంపీటీసీ 12.
👉 మల్లాపూర్ లో :
జెడ్పిటిసి 1, ఎంపీటీసీ 15.
👉 మెట్పల్లి లో:
జెడ్పిటిసి 1, ఎంపీటీసీ 14.
👉 భీమారం లో:
జెడ్పిటిసి 1, ఎంపీటీసీ 6.
👉 కథలాపూర్ లో :
జెడ్పిటిసి 1, ఎంపీటీసీ 13.
👉 కోరుట్ల లో:
జెడ్పిటిసి 1, ఎంపీటీసీ 12.
👉 మేడిపల్లి లో :
జెడ్పిటిసి 1, ఎంపీటీసీ 9.
స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.