J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా లో గ్రామ పంచాయతీలకు సాధారణ ఎన్నికలు మరియు MPTCS/ZPTCS, 2025 ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడానికి సాధారణ మరియు వ్యయ పరిశీలకుల ను ప్రభుత్వం గురువారం ఉత్తర్వు సంఖ్య 910/TGSEC-EM/2025-1 ద్వారా ఎన్నికల సంఘ కార్యదర్శి మకరందం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

👉 ఎన్నికల పరిశీలకుడు !
R. లక్ష్మణుడు, మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్
ఇమెయిల్ : lakshmanudur@gmail.com
ఫోన్ :7330733127
👉 వ్యయ పరిశీలకుడు !
K. కిషన్ పర్మార్, జిల్లా ఆడిట్ అధికారి,
DAO, SA, కామారెడ్డి, ఫోన్ 7799858822