మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ సీసీ సభ్యుడు బండి ప్రకాష్ లొంగుబాటు ?

J.SURENDER KUMAR,

మావోయిస్టు పార్టీలో వరుస గా ప్రభుత్వానికి లొంగుబాట్ల వరద మొదలైంది. నిన్న మల్లోజు, నేడు ఆశన్న, రేపో, మాపో, సికాస కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ లొంగిపోనున్నట్టు  సమాచారం.

మావోయిస్టు పార్టీకి అనుబంధ సికాస మిల్టెంట్ ట్రేడ్ యూనియన్ గా కొనసాగుతున్నది.  గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బండి ప్రకాష్ లొంగుబాటుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది.