👉 దళిత సంఘాల ఆధ్వర్యంలో…
J SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలో మంగళవారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, దిష్టిబొమ్మను అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో దగ్ధం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యానాలు యావత్తు దళిత జాతి పై చేసిన వ్యాఖ్యలను అని దళిత సంఘాలు ఆరోపించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తక్షణం పొన్నం ప్రభాకర్ ను మంత్రి మండలి నుండి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మొలుగూరి రమేష్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు బొల్లరపు పోచయ్య, MRPS మండల అధ్యక్షులు చెందోలి శ్రీనివాస్, రాయిల్ల రవి కుమార్, కట్ట లక్ష్మణ్, జంజిరికాని భరత్, దాసరి పురుషోత్తం, బత్తిని నరేష్, నవీన్, దేవ, ప్రశాంత్, రోషి, మల్లిక్, గణేష్, సత్తయ్య, నరేష్ గంగాధర్, గంగాధర్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
👉 జగిత్యాలలో..

జగిత్యాలలో MRPS ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దహనం, మంత్రి పొన్నంను మంత్రి వర్గం నుండి నుండి తొలగించాలి MRPS నాయకులు డిమాండ్ చేశారు.