శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

విజయ దశమి సందర్భంగా మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గురువారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం గాంధీ జయంతి సందర్భంగా  స్థానిక గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని గాంధీజీ  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.