J.SURENDER KUMAR,
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బూటకపు ఎన్కౌంటర్లో విప్లవ వేగుచుక్క భారత చేగువేరా కామ్రేడ్ హిడ్మా ను ఫాసిస్టు రాజ్యం హత్య చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థుల నిరసన చేపట్టారు.
కామ్రేడ్ హిడ్మా అమర్ హై అంటూ విద్యార్థులు నినాదలు చేశారు. ఒక్క హిడ్మా మరణిస్తే వేయి వేగుచుక్కలు పుట్టుకొస్తున్నాయి అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం విద్యార్థులను అదుపులో తీసుకొని వదిలేశారు.
