J SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా శేష పకళా వేదికపై ఒడిస్సి కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కమీషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం ” పరంపర ఫౌండేషన్” హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన నిర్వహించారు. మాజి దేవస్థాన అద్యక్షులు సంగనభట్ల దినేష్, వేదపండితులు, అర్చకులు, కార్యనిర్వహణాధికారి, అద్యక్షులు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు .

కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్, మరియు సభ్యులు, అర్చకులు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
