J.SURENDER KUMAR,
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు గౌరవార్థం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆదివారం సాయంత్రం ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉప రాష్ట్రపతిని సత్కరించారు.


తేనెటీ విందు కార్యక్రమములో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజరుద్దీన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు
.
