మంత్రి లక్ష్మణ్ కుమార్ కు అభినందనలు తెలిపిన జర్నలిస్ట్ యూనియన్ !

J.SURENDER KUMAR,

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐ జే యూ) రంగారెడ్డి జిల్లా ప్రగతి రిసార్ట్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అభినందనలు  తెలిపింది.

ఉర్దూ జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి 100 కంప్యూటర్లును మంత్రి లక్ష్మణ్ కుమార్   మంజూరు చేశారని, తాహెర్ బీన్ హందాన్ కు ఈ సందర్భంగా  ఉర్దూ జర్నలిస్టుల పక్షాన  ఐ జే యూ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం . ఏ. మాజీద్, టి యు డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు విరహాత్  తదితరులు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.