J.SURENDER KUMAR,
తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ మావోయిస్టు నేత, చైతు @ శ్యామ్ దాదా @ పవనానంద రెడ్డి దండకారణ్యంలో భద్రతా దళాలకు లొంగిపోయినట్టు సమాచారం. అధికారికంగా భద్రతా దళాలు ధ్రువీకరించాల్సి ఉంది.
పవనానంద రెడ్డిది జనగాం జిల్లా, పల్లగుట్ట గ్రామం, వాళ్ల నాన్న టీచరు ప్రస్తుతం హనుమకొండ సుబేదారిలో ఆయన నివాసం ఉంటున్నారు.
