మరో మావోయిస్టు నేత లొంగుబాటు ?

J.SURENDER KUMAR,

మావోయిస్టు పార్టీ దండకారణ్యం లో. డి వి సి ఎం గా కొనసాగిన నాయకుడు అప్పాసి నారాయణ పోలీసుల ముందు సరెండర్ కానున్నట్టు సమాచారం.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ఎఫ్ సి ఐ  ప్రాంతానికి చ చెందినవాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.