నేడు ధర్మపురి ఆలయంలో కూచిపూడి నృత్య ప్రదర్శన !

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి  శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం సాయంత్రం ఒడిస్సి , కూచిపూడి నృత్య ప్రదర్శన జరగనున్నదని కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా   ప్రఖ్యాతిగాంచిన ” పరంపర ఫౌండేషన్ ” హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఒడిస్సి , కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం ఆవరణలో గల శేషప్ప కళావేదికపై  సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్నాయని ఈవో తెలిపారు. నిర్వహించబడును.