👉 జూబ్లీహిల్స్ ప్రచారంలో….
J SURENDER KUMAR,
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
బేగంపేట హరిత ప్లాజ లో ఆదివారం కార్తిక మాస ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, మరియు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు కోసం అంచర్గణానికి దిశా నిర్దేశం చేశారు.

సమావేశం అనంతరం అంబేద్కర్ నగర్ , సుభాష్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ మంత్రి లక్ష్మణ్ కుమార్, తన అనుచర గణంతో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.



