J.SURENDER KUMAR,
మహారాష్ట్ర మరియు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ట్రైన్ లో ప్రయాణించారు. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ నుండి తేజస్ ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణించి ముంబై చేరుకున్నారు.

ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న గవర్నర్‌కు గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ప్రశాంత్ నార్నావారే, డిప్యూటీ కార్యదర్శి ఎస్. రామమూర్తి స్వాగతం పలికారు. పశ్చిమ రైల్వే స్టేషన్ మేనేజర్ సాగర్ కులకర్ణి, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
