J.SURENDER KUMAR,
స్వశోదన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ధర్మపురి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఆన్లైన్ కంప్యూటర్ తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, డాక్టర్ గొల్లపల్లి గణేష్, స్వశోధన ట్రస్ట్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
