👉 హతమైన వారిలో 9 మంది మహిళా మావోయిస్టులు !
👉 డిఆర్జికి చెందిన ముగ్గురు జవాన్ లు హతం !
J.SURENDER KUMAR,
బస్తార్ డివిజన్ బీజాపూర్ జిల్లా భైరామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాచిలావర్-పోతేనార్ ఎన్‌కౌంటర్‌లో 18 మావోయిస్టులు, డిఆర్జికి చెందిన ముగ్గురు జవాన్లు హతమయ్యారు . గాయపడిన ముగ్గురు జవాన్ లకు మెరుగైన వైద్య చికిత్సల కోసం హెలికాప్టర్ లో రాయపూర్ ఆసుపత్రికి తరలించారు.
👉 బస్తర్ రేంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ గురువారం మీడియా సమావేశంలో ఎన్కౌంటర్ వివరాలు వెల్లడించారు!
9 మంది మహిళా మావోయిస్టులతో సహా మొత్తం 18 మంది మావోయిస్టులు హతమయ్యారని భారీ సంఖ్యలో ఆయుధాలు , పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
బీజాపూర్ వెస్ట్ బస్తర్ డివిజన్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కదలికల సమాచారం ఆధారంగా, బీజాపూర్ డి ఆర్ జి, ఎస్ టి ఎఫ్ కోబ్రా 210 ల బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఆపరేషన్ చేపట్టినట్టు ఐజి వివరించారు.
👉 హతమైన మావోయిస్టుల వివరాలు !
👉 1. DVCM వెల్ల మోడీయం, హోదా: PLGA కంపెనీ నం. 02 ఇంచార్జ్, రివార్డ్: ₹ 10 లక్షలు
బీజాపూర్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో DVCM వెల్ల మోడీయంపై మొత్తం 44 కేసులు ఉన్నాయి !
👉 2. CyPC రాను ఓయం, కంపెనీ నంబర్ 2, రివార్డ్ ₹ 8.లక్షలు.
👉 3. DVCM సన్ను అవలం, కంపెనీ నంబర్ 7, రివార్డ్ ₹ 8.లక్షలు!
👉 4. PPCM నందా మీడియం, PLGA కంపెనీ నంబర్ 2, రివార్డ్ ₹ 8 లక్షలు !
👉 5. PPCM లాలు అలియాస్ సీతారాం, PLGA కంపెనీ నంబర్ 2, రివార్డ్ ₹ 8 లక్షలు
👉 6. PPCM రాజు పునేం, PLGA కంపెనీ నంబర్ 02, రివార్డ్ ₹ 8.లక్షలు !
👉 7. PPCM, కామేష్ కవాసి, PLGA కంపెనీ నంబర్ 02, రివార్డ్ ₹ 8.లక్షలు!
👉 8. PPCM లక్ష్మి తాటి, PLGA కంపెనీ నం. 02, రివార్డ్ ₹ 8లక్షలు!
👉 9. PPCM బండి మద్వి, PLGA కంపెనీ నం. 02, రివార్డ్ . ₹ 8 లక్షలు!
👉 10. PPCM సుఖి లేకమ్, PLGA కంపెనీ నం. 02, రివార్డ్ ₹.8. లక్షలు !
👉 11. PPCM సోమ్ది కుంజమ్, PLGA కంపెనీ నం. 02, రివార్డు ₹ 8. లక్షలు !
👉 12. PM చందు కుర్సం, PLGA కంపెనీ నం. 02, రివార్డు ₹ 8.లక్షలు !
👉 13. PM మాసే అలియాస్ శాంతి, PLGA కంపెనీ నం. 02, రివార్డ్ ₹ 8.లక్షలు !
👉 14. PM రీనా మార్కం, PLGA కంపెనీ నం. 02, రివార్డ్ ₹ 8 లక్షలు !
👉 15. PM సోని మాద్వి, PLGA కంపెనీ నం. 02, రివార్డ్ ₹ 8.లక్షలు!
👉 16. PM సంగీత పదం, PLGA కంపెనీ నం. 02, రివార్డు ₹ 8. లక్షలు !
మరో ఇద్దరు మావోయిస్టుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నట్టు ఐజి తెలిపారు.
👉 స్వాధీనం చేసుకున్న
ఆయుధాలు

1. ఎల్ ఎం జి ఒకటి, ఏకే 47లు 4 ఎస్ ఎల్ ఆర్ 47.62 7.62 ఇన్సాఫ్ 15.56, 303 రైఫిల్స్, సింగిల్ షాట్ రైఫిల్స్ 2, బి జి ఎల్ లాంచర్లు 2
మజిల్-లోడింగ్ రైఫిల్ రేడియోలు, స్కానర్లు, మల్టీమీటర్లు, హ్యాండ్ గ్రెనేడ్‌లు, సేఫ్టీ ఫ్యూజ్‌లు, మావోయిస్టు సాహిత్యం, పౌచ్‌లు, మావోయిస్టు యూనిఫాంలు, వైద్య సామాగ్రి తదితర సామాగ్రి స్వాధీన పరుచుకున్నట్టు తెలిపారు.
