ఫ్లాష్..ఉద్యోగులకు బాసటగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

దివ్యాంగ ఉద్యోగులకు బదిలీల నుండి ఉపశమనం కలిగిస్తూ గత రెండు నెలల క్రితం ప్రభుత్వ జీవో జారీ చేయించిన ఆ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దివ్యాంగ ఉద్యోగులకు డిసెంబర్ 3న ఆన్ డ్యూటీ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ద్వారా సోమవారం జీవో నంబర్ 1683, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు  ఉత్తర్వులు జారీ చేయించారు.

జీవో.

డిసెంబర్ 3వ తేదీ వరల్డ్ డిసబుల్డ్ డే రోజు  వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి OD/ సెలవు సౌకర్యం కల్పించారు. ఈ మేరకు డాక్టర్ గొల్లపల్లి గణేష్ మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.