👉 ₹ 262.78 కోట్ల నిధులతో..
J SURENDER KUMAR,
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ₹ 262.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
👉 ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ , గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

👉 ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు!

👉 ₹ 44.12 కోట్ల రూపాయలతో హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం !
👉 ₹ 45.15 కోట్ల రూపాయలతో హుస్నాబాద్‌లో ATC ఏర్పాటుకు శంకుస్థాపన !
👉 ₹ 20 కోట్ల రూపాయలతో హుస్నాబాద్ మునిసిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు !
👉 ₹ 8.60 కోట్ల రూపాయలతో RTA యూనిట్ కార్యాలయం !
👉 ₹ 86 కోట్ల రూపాయలతో హుస్నాబాద్ అర్బన్ – కొత్తపల్లి ప్యాకేజీ-1 లో భాగంగా 4 లైన్ల రహదారి నిర్మాణం !

👉 ₹ 58.91 కోట్ల రూపాయలతో హుస్నాబాద్ – అక్కన్నపేట 4 లైన్ల రహదారి నిర్మాణం !
