J.SURENDER KUMAR,
హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అధికారులు, సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సీనియర్ అధికారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
👉 జానారెడ్డిని పరామర్శించిన సీఎం !

ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు.
