J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అర్చకులు వేద పండితులు స్వామివారి శేష వస్త్రం ప్రసాదం మంత్రికి అందించి వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
