పోలీసుల అదుపులో  మావోయిస్టులు ?

J.SURENDER KUMAR,

కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామంలో మావోయిస్టు
ఎర్రగొల్ల రవి, DVCMతో పాటు మరో రెండు DVCM దళాలను పోలీసులు అదుపులో తీసుకున్నట్టు చర్చ. అధికారికంగా వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది.