J SURENDER KUMAR,
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నుండి జరుగుతున్న ఇండియన్ సూపర్ క్రాస్ లీగ్ రేస్ -2 ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు.

ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ ప్రభుత్వ సలహాదారు, జితేందర్ రెడ్డి తదితర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
