రాహుల్ గాంధీకి ఘన స్వాగతం!

J.SURENDER KUMAR,

హైదరాబాద్ కు శనివారం సాయంత్రం వచ్చిన లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు  రాహుల్ గాంధీ కి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఘన స్వాగతం  పలికారు.

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాహుల్ గాంధీ కి స్వాగతం పలికిన వారిలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.