J.SURENDER KUMAR,
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. శీతాకాల విడిది ముగించుకొని హకీంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణమైన సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.
